ఆల్ ఫోర్స్ పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడ దినోత్సవ సంబరాలు

నవతెలంగాణ -ఆర్మూర్ 

పట్టణంలోని బ్రాహ్మణ పల్లి రోడ్డులో గల నరేంద్ర ఆల్ ఫోర్స్ పాఠశాలలో మంగళవారం ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించినారు. ఈ సందర్భంగా నాలుగవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులు ఆల్ ఫోర్స్ స్పోర్ట్స్ ఆకారంలో కూర్చుని కనువిందు చేసినారు.. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కామేశ్వర్ రావు, వ్యాయామ ఉపాధ్యాయులు హరీష్, బలరాం ,ఈశ్వర్, నీలిమ తదితరులు పాల్గొన్నారు.
Spread the love