సౌతాఫ్రికాపై పోరాడి ఓడిన నేపాల్‌..

నవతెలంగాణ – హైదరాబాద్: T20WCలో నేపాల్‌పై సౌతాఫ్రికా ఒక్క రన్ తేడాతో విజయం సాధించింది. తొలుత ప్రోటీస్ టీమ్ 115/7 స్కోరు చేయగా, ఒకానొక దశలో నేపాల్ గెలిచేలా కనిపించింది. చివరి ఓవర్‌లో 8 రన్స్ చేయాల్సి ఉండగా ఆరు పరుగులే చేసింది. లాస్ట్ బంతికి గుల్సన్ జా రనౌట్ కావడంతో 114/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్ ముగిసింది.

Spread the love