పాలమూరు ప్రగతి నివేదిక భేష్‌..

Palamuru progress report Bhesh..– మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అభినందించిన సీఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పాలమూరు జిల్లా ప్రగతి నివేదిక పుస్తకం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సమగ్ర సమాచారంతో కూడిన పుస్తకాన్ని గురువారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సీఎంకు అందజేశారు. శాఖల వారిగా, ఆకర్షనీయమైన ఫొటోలతో ప్రగతి నివేదిక తీసుకురావటంపై మంత్రికి సీఎం అభినందనలు తెలిపారు.

Spread the love