నవతెలంగాణ-దర్పల్లి: మండలవ్యాప్తంగా ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను అపార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ ఆదేశాలతో మండల పార్టీ ముఖ్యనేతలు, అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, సొసైటీ చేర్మెన్లు, డైరెక్టర్లు, సీనియర్ పార్టీ నాయకులు భారీగా తరలి వచ్చి మండలకేంద్రములోని గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి తమ ప్రియతమ నాయకుని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. కార్యక్రమములో ఆర్మూర్ చిన్న బాలరాజ్, చేర్మెన్లు చెలిమేల మల్లికార్జున్, జనార్దన్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, చెలిమేల శ్రీనివాస్, గాదె నరేష్, మధు, శేఖర్ గౌడ్, రాజేందర్, రమేష్, బాలు నాయక్, మంగీత్య నాయక్, లక్ష్మణ్ నాయక్,డీబి తండా సురేందర్, సుభాష్ రెడ్డి, మిట్టపల్లి గంగారెడ్డి, చెలిమేల నర్సయ్య, భగవంత్ రెడ్డి, జాన్ రెడ్డి, మహేందర్, పోత రాజు, డా.ఆనంద్, గంగాధర్ గౌడ్, వినయ్ గౌడ్, శ్రీకాంత్, నర్సాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



