దశలు మారిన గుర్తులు

– కాంగ్రెస్‌లో జోడెద్దుల నురచి హస్తానికి
– బీజేపీది దీపం నురచి కమలానికి
– 75 ఏండ్ల సుదీర్ఘ పరిణామం
న్యూఢిల్లీ: ఒకటి అధికార పక్షం… ఇరకోటి ప్రతిపక్షం… అవే భారతీయ జనతాపార్టీ, ఇరడియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లు. ఎన్నికల్లో బరిలోజూకి దిగేరదుకుగాను తమతమ గుర్తులను జనంలోకి తీసుకువెళ్లేరదుకు అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉరటాయి. అయితే వాటి గుర్తుల వెనుక పెద్ద చరిత్రే ఉరది. 75 ఏండ్ల భారతదేశ రాజకీయ చరిత్రలో ఈ రెరడు పార్టీల గుర్తుల్లో పెను మార్పులు చేసుకున్నాయి. భారతీయ జనతాపార్టీ అయితే తొలుత దీపం గుర్తుతో తన రాజకీయ ప్రస్తానం ప్రారంభిరచగా, కాంగ్రెస్‌ పార్టీ జోడెద్దులు-నాగలి గుర్తుతో తన పార్టీని ప్రారంభిరచిరది.
కాంగ్రెస్‌ విషయానికి వస్తే 1952 సంవత్సరం నురచి నాగలితో కూడిన జోడెద్దుల గుర్తును తమ పార్టీ సింబల్‌గా చేసుకుని ఎన్నికల్లో నిలిచిరది. అయితే ఇరదిరాగారధీ నేతృత్వంలో ఇరడియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌-ఆర్‌ (రిక్విజిషనలిస్ట్‌) మారిరది. దీనినే కొద్దికాలం ఐఎన్‌సి-ఓ (ఆర్గనైజేషన్‌)గా కూడా పిలిచారు. పాత పార్టీలో మిగిలిపోయన కొరతమంది జోడెద్దులను గుర్తుగా కొనసాగిరచుకోగా, ఇరదిరా గారధీ కాంగ్రెస్‌ ఆవుదూడను గుర్తుగా మార్చుకురది. 1971 ఎన్నికల్లో ఇరదిర అధ్వర్యంలో ఏకంగా 352 పార్లమెరట్‌ స్థానాల్లో విజయం సాధిరచిరది. అలాగే ఐదు రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ జెరడా రెపరెపలాడిరది. ఆ తరువాత తన పార్టీని కాంగ్రెస్‌ (ఐ)గా మార్చుకుని 1977 ఎన్నికల్లోకి బరిలోకి దిగారు. కాలక్రమేణా ఇదే పార్టీ ఇరడియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌గా రూపారతరం చెరది హస్తం గుర్తులోకి మారిరది. ఇలా 1952 నురచి 72 సంవత్సరాల ప్రయాణంలో మూడు గుర్తులను మార్చుకురది.
ఇక బిజెపి విషయానికి వస్తే ఆ పార్టీ కూడా తన రాజకీయ గమనంలో మూడు సార్లు గర్తులను మార్చుకురది. 1951లో భారతీయ జనసంఫ్‌ు పేరుతో ఉన్న ఆ పార్టీ వెలుగుతున్న నూనె దీపం గుర్తును కలిగి ఉరది. 1977 వరకు ఇదే గుర్తు కొనసాగగా, 1977లో ఇతర పార్టీలతో కలిపి జనతా పార్టీగా మారిరది. దీరతో దీని గుర్తు కూడా మారి నాగలి పట్టిన రైతుగా తెరపైకి వచ్చిరది. ఆ తరువాత మూడేండ్ల అనంతరం జనతాపార్టీని రద్దు చేయడంతో బీజేపీ అవతరిరచిరది. అప్పటి నురచే ఆ పార్టీకి కమలం గుర్తుగా ఉద్భవిరచిరది. ఇలా రెరడు పార్టీలు తమ గుర్తుల ప్రస్తానంతో ఇప్పుడు హస్తం, కమలంతో 2024 ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి.

Spread the love