రాహుల్ గాంధీకి భారీ ఆధిక్యం..

నవతెలంగాణ – హైదరాబాద్: రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వయనాడ్‌లో 1.4 లక్షల ఓట్ల లీడ్‌లో ఉన్నారు. రాయ్‌బరేలీలోనూ ప్రత్యర్థుల కంటే ముందంజలో దూసుకెళ్తున్నారు. 2019తో పోలిస్తే కాంగ్రెస్ పుంజుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 52 సీట్లు మాత్రమే సాధించిన ఆ పార్టీ, ఈసారి 98+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

Spread the love