Tuesday, September 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు 

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా గురువారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 11 వ వార్డులో మాజీ ఎంపీ టీసీ సభ్యుడు ఎండీ.రఫీయొద్దీన్ ఆధ్వర్యంలో కేకును కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం పేదలకు పండ్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు పడాల వినయ్ కుమార్, శ్రవణ్ కుమార్ గౌడ్,నవీన్ గౌడ్, వసీం, విజయ్ కుమార్, పలువురున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -