– బోనగిరి శివ కుమార్, ముదాం శ్రీధర్ పటేల్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో రక్తహీనత తో చికిత్స పొందుతున్న రాధబాయ్ గారికి బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించడంతో జోర్రీగల రవి సహకారంతో వారికి కావలసిన బి పాజిటివ్ రక్తం సకాలంలో అందజేయడం జరిగిందనీ, జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్లో గ్రూపులో ఒక మెసేజ్ పెట్టగానే రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన రవి యువతకు ఆదర్శంగా నిలిచాడు అన్నారు. యువకులు రక్తదానానికి ముందుకు వచ్చి ఎదుటివారి ప్రాణాలను కాపాడే భాధ్యత ప్రతి పౌరుడిది అనీ పేర్కొన్నారు.ఈ సందర్బంగా రక్తదాతను జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ అభినందించారు.ఈ కార్యక్రమంలో సేవ సమితి ప్రతినిధి మ్యన రంజిత్ కుమార్, కేబీఎస్ బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.