
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్య వారోత్సవాలు లో భాగంగా బుధవారం నాడు గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ లో జేసీబీ ద్వారా మురికి కాలువలు శుభ్రం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి డాక్టర్ బండివార్ విజయ్ , పంచాయతీ సెక్రటరీ సందీప్ కుమార్ , జూనియర్ అసిస్టెంట్ చంద్రకాంత్, గలీబేవార్ శివాజి గ్రామస్తులు పాల్గొన్నారు.