కర్ణాటక డిప్యూటీ సి ఏం శివకుమార్ ను కలసిన సర్దార్ నాయక్

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సర్ధార్ నాయక్ కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సిఎం డికె శివకుమార్ ను బెంగుళూరులో వారి నివాసంలో కలిసి శాలువతో సన్మానించి కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించి పెట్టిన డి. కె. శివకుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love