Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్ష్మీదేవి ఆలయ ఆవరణలో బోరు వేయించిన సర్పంచ్

లక్ష్మీదేవి ఆలయ ఆవరణలో బోరు వేయించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం కొయ్యుర్ గ్రామంలో లక్ష్మీ దేవి ఆలయం ఆవరణలో సందర్శకుల సౌకర్యర్ధం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ బోర్ వేయించారు. ఎన్నికల్లో ప్రజలకు, సందర్శకులకు ఇచ్చిన హామీ మేరకు బోర్ వేయించినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి, ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -