Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారం సబ్‌ కలెక్టర్‌ గా సౌరబ్ శర్మ 

కాటారం సబ్‌ కలెక్టర్‌ గా సౌరబ్ శర్మ 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌ కలెక్టర్‌గా సౌరభ్ శర్మ, ఐఏఎస్ (2024 బ్యాచ్) కొత్తగా నియమితులయ్యారు. ఇంతకుముందు కాటారం సబ్‌ కలెక్టర్‌గా ఉన్న మాయాంక్ సింగ్,ఐఏఎస్ స్థానంలో సౌరభ్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -