Monday, June 22, 2026
E-PAPER
Homeదర్వాజశీలావీ సాహిత్య చిత్రకళా పురస్కారాలు

శీలావీ సాహిత్య చిత్రకళా పురస్కారాలు

- Advertisement -

శీలా వీర్రాజు పేరు మీద 2026 సంవత్సరానికి గాను “నీలంపురాశి” నవలారచయిత్రి చంద్రలతను నవలా పురస్కారానికి, , పగిడిచెంబుల మనీషాని చిత్రకళా పురస్కారానికి ఎంపిక చేసాము. జూన్ 7వతేదీ ఆదివారం సా 6.00.గంటలకు హైద్రాబాద్ రవీంద్రభారతి సమావేశమందిరంలో నగదు, జ్ఞాపికతో పురస్కార ప్రదానం జరుగుతుంది. ఈ సమావేశంలో నెల్లుట్ల రమాదేవి, వారణాసి నాగలక్ష్మి, డా.ఏనుగు నరసింహారెడ్డి, పి.జ్యోతి, డా.రేఖ గార్లు పాల్గొంటారు. అందరికీ సాదర ఆహ్వానం. శీలా సుభద్రాదేవి శీలావీ సాహిత్య చిత్రకళా వేదిక.

ముక్తవరంపై రచనలకు ఆహ్వానం
ముక్తవరం పార్థసారథి స్మృతిలో ఒక సంచిక తీసుకువస్తున్నాం. మిత్రులందరూ తాము రాసిన వ్యాసాలు కానీ, మీ దృష్టికి వచ్చిన ఆర్టికల్స్, ఆయన గురించి జ్ఞాపకాలు, ఆయన ఫోటోలు, ఉత్తరాలు 2026 జూన్ 10 తేదీ లోపు పంపగలరు. [email protected] . వాట్సాప్ నెం. 91776 18708.

వసంత ముక్తవరం బమ్మిడి జగదీశ్వరరావు
కవియాకూబ్ కు 2025 – సృజన సాహితీ పురస్కారం పలమనేరు సృజన సాహితీ పురస్కారం – 2025 ను యాకూబ్కు పలమనేరు కళా మందిరంలో జూన్ 7వ తేదీ జరిగే సాహితీ కార్యక్రమంలో అవార్డు ప్రదానం ఉంటుంది. ఈ సభలో కవి సీతారాం, పల్లిపట్టు నాగరాజు పాలొంటారు. సాహిత్యాభిమానులు అందరూ హాజరు కావాలని నిర్వాహకులు తెలిపారు.
పలమనేరు బాలాజి, 9440995010

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -