పలు కుటుంబాలకు సోలిపేట సుజాత రామలింగారెడ్డి పరామర్శ

నవతెలంగాణ – దుబ్బాక రూరల్ 
దుబ్బాక మండల పరిధిలోని పలు కుటుంబాల్ని సోలిపేట సుజాత రామలింగారెడ్డి సోమవారం పరామర్షించారు.రాజక్కపేట గ్రామానికి చెందిన గందం దేవరాజు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురి కాగా వారినీ అలాగే అదే గ్రామానికి చెందిన  బాయికడి ఎల్లయ్య గుండె పోటుకు గురై బైపాస్ సర్జరీ చేసుకున్న విషయం తెలుసుకొని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సోలిపేట సుజాత రామలింగారెడ్డి సర్పంచ్ పద్మ పర్వతాలు, ఎంపీటీసీ మమత రాధ మనోహర్ రెడ్డిలతో కలిసి పరామర్శించారు.కార్యక్రమంలో సోలిపేట వెంట మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి,బిఆర్ఎస్వి నాయకులు పిన్నోజి వంశీ,పెరుగు రాజు,పెరుగు నరేష్,నవీన్,అజయ్,పవన్,రమేష్, ప్రేమ్, ప్రసాద్, గణేష్ తదితరులు ఉన్నారు.
Spread the love