అనుమానాస్పద స్థితిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య…

న‌వ‌తెలంగాణ – భువనగిరి
భువనగిరిలో దారుణం జరిగింది. పట్టణంలోని బీచ్ మహిళ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కోడి భవ్య, గాదె వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే సాయి కృప డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్ లో ఈ ఘటన చోటు చేసుకోగా స్థానిక విద్యార్థులకు సమాచారం అందించగా 108 ఆసుపత్రిలో మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love