సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నారీమన్‌ కన్నుమూత

నవతెలంగాణ న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ బుధవారం న్యూఢిల్లీలో (95) కన్నుమూశారు. వయసు మీద పడటంతో అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందారు. ఆర్టికల్ 370ని విమర్శించి ఆయన ఇటీవల వార్తల్లో నిలిచారు. 1991-2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఫాలీ నారీమన్ చేశారు. 1991లో పద్మభూషన్, 2007లో పద్మవిభూషణ్‌ను ఫాలీ నారీమన్ అందుకున్నారు. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఫాలీ నారీమన్ సేవలందించారు.

Spread the love