– నేటి నుంచి మూడు రోజులపాటు పర్యటన – హింసపై అధ్యయనం నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో మణిపూర్‌లో మే 3న చెలరేగిన హింసాకాండ…
మణిపూర్‌పై సమగ్ర నివేదికివ్వండి
– బీరెన్ సర్కార్‌కు సుప్రీం ఆదేశాలు..10వ తేదీకి విచారణ వాయిదా న్యూఢిల్లీ : మణిపూర్‌లో నెమ్మదిగానైనా పరిస్థితులు మెరు గుపడుతున్నాయని రాష్ట్ర…
హృదయవిదారకం
మణిపూర్‌లో పరిస్థితులపై రాహుల్ ఇంఫాల్ : జాతి హింసతో అట్టుడికిన మణిపూర్‌లో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ రెండో రోజూ పర్యటించారు.…
దేశం గొంతెత్తాలి…
హింసాకాండతో మండుతున్న మణిపూర్ నుండి పది పార్టీలకు చెందిన ప్రతినిధులు ఢిల్లీకి వచ్చారు. రెండు వర్గాల ఘర్షణ వల్ల రాష్ట్రంలో ఇప్పటికే…
మణిపూర్‌పై సీనియర్ మంత్రులతో మోడీ భేటీ
న్యూఢిల్లీ : మణిపూర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై సోమవారం నాడు సీనియర్ మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు.…
12 మంది మిలిటెంట్ల విడుదల మహిళలు చుట్టుముట్టడంతో డిచిపెట్టిన సైన్యం
– హోం మంత్రితో సీఎం భేటీ – 30 వరకూ ఇంటర్నెట్ నిలిపివేత ఇంఫాల్ : మణిపూర్‌లోని ఇతం గ్రామంలో 1,200…
అఖిలపక్షాన్ని పంపాలి
– మణిపూర్ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలి బాధితులకు పునరావాసం కల్పించాలి – పునరావాస ప్యాకేజీ విడుదల చేయాలి – అఖిలపక్ష నేతల…
మంత్రి గోడౌన్‌కు నిప్పు
– తూర్పు ఇంఫాల్‌లో ఘటన – మణిపూర్‌లో ఇంకా అదుపులోకి రాని పరిస్థితులు ఇంఫాల్ : మణిపూర్‌లో అధికార బీజేపీ నాయకులే…
అవకాశం ఇవ్వని మోడీ
– మణిపూర్ ప్రతినిధి బృందాన్ని కలవకుండానే అమెరికా పర్యటనకు – ఈ నెల 10 నుంచి ఢిల్లీలోనే ఉన్న బృందం.. అయినా…
మణిపూర్ అంశంపై మోడీని కలుస్తాం
యూఎస్ పర్యటనకు ముందే ఆయనతో సమావేశాన్ని కోరిన పది మంది ప్రతిపక్ష నేతలు ప్రధాన మంత్రి కార్యాలయానికి మెమోరాండం అందజేత న్యూఢిల్లీ…
బీజేపీతో పొత్తుపై పునరాలోచన : ఎన్‌పిపి
ఇంఫాల్: మణిపూర్‌లో హింస ఆగకపోతే బీజేపీతో పొత్తుపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) స్పష్టం చేసింది. ఆ…
మంటల్లో మణిపూర్ !
– కేంద్ర మంత్రి ఇంటికి నిప్పంటించిన ఆందోళనకారులు – గిడ్డంగిని తగలబెట్టిన అల్లరి మూక ఇంఫాల్ : మణిపూర్‌లో హింస కొనసాగుతూనే…