ఓటుకు నోటు తీసుకొని కుటుంబం… అందరికీ ఆదర్శం

నవతెలంగాణ- ఆర్మూర్  

ఉమ్మడి జిల్లాలోనే ఒక నియోజకవర్గంలో “ఓటుకు నోటు”తీసుకొని కుటుంబం గురుంచి తెలిస్తే ఆచార్య పోతారు. అదే మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం బాల్కొండ వివరాల్లోకి వెళితే స్వాతంత్రానికి పూర్వం రాజరిక పాలనలో అల్లయ్యా, కొండయ్య రాజుల కాలంలో క్షత్రీయులుగాని చేసిన ఉమ్మడి రాష్ట్రంలోని
శ్రీ సోమ క్షత్రియ (నాఖాష్) వారి కుటుంబాల్లో ఒక ఆదర్శ కుటుంబం ఉంది,కీ,,శే,,బ్రహ్మా రౌతు లింబగిరి కుటుంబం అంటే నీతికి నిజాయితీ పెట్టింది పేరు,బ్రహ్మా రౌతు లింబగిరి ద్వితీయ కుమారుడు బ్రహ్మా రౌతు నర్సింగ్ రావు బాల్కొండ నెహ్రూ నగర్ కాలనీ.. వీరి కుటుంబంలో బి.అర్.నర్సింగ్ రావు, బి.అర్. మనెమ్మ మనే రావు,బి. శ్రావన్ కుమార్,బి.అర్.శిరీష,బి.అర్.లింబేష్,బి.నరేష్ కుమార్, మొత్తం (06)ఆరు ఓటర్లు ఉన్నారు.తెలంగాణ శాషన సభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో మంగళ, బుదవారాల్లో బాల్కొండ లోని  వివిధ ప్రధాన రాజకీయ పార్టీలు డబ్బు,మద్యం బాల్కొండ మండల కేంద్రంలో విచ్చల విడిగా పంపిణీ చేశారు.ఇదులో బాగంగా నెహ్రూ నగర్ లో అయా పార్టీలు మంగళ, బుదవారాల్లో  రాత్రి 9 నుండి అర్ధ రాత్రిలో పంపిణీ చేస్తూ ఉండగా బి.అర్.నర్సింగ్ రావు కంట పడగానే హుట హుటిన పరుగులు తీశారు.ఇందులో బాగంగా కొన్ని రాజ కీయ పార్టీల వారు డబ్బులు పంచు తుండగ బి.అర్.నర్సింగ్ రావు  రహస్యంగా ఫోటోలు కూడా తీశారు.ఏ ఒక్క రాజ కీయ పార్టీ వారు డబ్బులు మద్యం బి.అర్.నర్సింగ్ రావు ఇంట్లో ఇవ్వడానికి సహేసించ లేదు పైగా బి.అర్.నర్సింగ్ రావు  ఇంటికి రాలేక పోవడం విశేషం..ఎది ఏమైనా బాల్కొండ లో ఈ ఒక్క కుటుంబం ఓటుకు నోటు తీసుకోలేదని తెలి పోయింది.  1985 లో ప్రభుత్వ ఉద్యోగంలో వృత్తి రీత్యా సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ నిజామాబాద్, నిర్మల్,కామారెడ్డి జిల్లాల రీజినల్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ తోపాటు 1999 నుండి 2017 వరకు 18 సంత్సరకాలంగా నిజామాబాద్ 12 ఆంధ్ర/తెలంగాణ బేటలియన్ యన్.సి.సి(ఆర్మీ) ప్రథమ అధికారిగా విధులు నిర్వహించి 1255 మంది స్కూల్ /జూనియర్ కాలేజ్ విద్యార్థులను సైనిక శిక్షణ లో బాగంగా నైతిక శారీరక శ్రమ లో  బి.అర్.నర్సింగ్ రావు విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడంతో పోలీస్,ఫారెస్ట్,ఆర్మీ నేవీ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.అవినీతికి వ్యతిరేకంగా “ఏ.సి.ఎఫ్” అంటి కరప్షన్ ఫోర్స్(చిరంజీవి స్థాపించిన దళం)పోరాటం చేస్తున్నారు.34 సంవత్సరాల 10 నెలల 09 రోజుల పాటు ఉద్యోగంలో చేరినారు..ఈ ఎన్నికల్లో నే కాదు గత 62 సంత్సరకాలంగా జరుగుతున్న ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీ నుండి కూడా ఓటుకు నోటు తీసుకొని కుటుంబం బి.అర్.నర్సింగ్ రావుదే కావడం విశేషం.
Spread the love