Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి...

రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి…

- Advertisement -

– బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు

బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ నెల 16 శనివారం మండలంలోని రుద్రారం గ్రామంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి గురువారం కోరారు. ఈ శిబిరానికి మండలంలోని అన్ని గ్రామాల బిఆర్ఎస్ మండలస్థాయి,గ్రామస్థాయి నాయకులు,కార్యకర్తలు,పుట్ట మదన్న అభిమానులు అత్యధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -