అతి త్వరలో ప్రారంభం కానున్న ఐటి హబ్ (ఐటీ టవర్)

నవతెలంగాణ నిజామాబాద్: నగరంలో బైపాస్ ప్రాంతంలో గల నిర్మించినటువంటి ఐటి హబ్ కొద్ది రోజుల్లోనే ఐటీ టవర్ సేవలు అందుబాటులోకి మెండుగా కనిపిస్తున్నాయి. టీఎస్ ఐసీ ఆధ్వ ర్యంలో చేపడుతున్న నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. తుది మెరుగులకు సంబంధించిన పనులు చుదుగ్గా కొనసాగుతున్నాయి. నిజామా బాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయానికి పక్కనే బైపాస్ రోడ్డుకు అనుకుని నిర్మించిన ఐటీ టవర్ చూసేవారికి విశేషంగా ఆకట్టుకుంటున్నది. అత్యాధునిక పద్ధతుల్లో ఐటీ కంపెనీలకు అనువైన వాతావరణం ఉండే విధంగా నిర్మాణాలను చేపడుతున్నారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ప్రకారం తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ వెలుతురును సహజ సిద్ధంగానే పొందే విధంగా నిర్మాణాలను చేపడుతున్నారు. ఐటీ టవర్ నిర్మాణాన్ని ప్రతి దశలోనూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా చొరవతో నిజామాబాద్ నగరంలో ఐటీ ఐటీ రంగంలో ఉద్యోగాలు దక్కే విధంగా ప్రభు తరలిరానున్న ఐటీ కంపెనీలు త్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లు ప్రారంభమై సేవలు అందిస్తుండగా అదే బాటలో నిజామా బాద్ ఐటీ టవర్ సైతం అతి త్వరలోనే అందుబాటు లోకి రానున్నది. ఇప్పటికే భవన నిర్మాణ పనులు పూర్తి కాగా తుది మెరుగులు అద్దుకుంటున్నది. జూన్ మాసంలో ఐటిఆర్ ప్రారంభం అవుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త సైతం చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సమూల మా ర్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు అసౌక ర్యాలతో కొట్టుమిట్టాడే ప్రాంతం ఇప్పుడు హైదరా బాద్కు దీటుగా రూపాంతరం చెందుతున్నది. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా కల్వ కుంట్ల తారక రామారావు నేతృత్వంలో పట్టణాభి ఉగాదిలోపు ప్రారంభోత్సవం | వృద్ధి విశేషంగా పుంజుకుంటుందని అనుకున్నారు. జూన్ మాసానికి మాసానికి వాయిదా పడి జూన్ మాసంలో ప్రారంభం కాబోతుంది. అభివృద్ధిలో నిజామాబాద్ నగరం రాకెట్ వేగంతో దూసుకుపో తుండగా అదనపు హంగులతో కొంగొత్తగా మారుతున్నది. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే బిగాల గణేశ్ సైతం పనులను వేగవంతం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్సీ కవిత సైతం అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్త తో మాట్లాడి ఎప్పటికప్పుడు పనులపై సమీక్షిస్తూ ఉన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన జిల్లా వాసుల్లో ఉత్సాహాన్ని నింపింది. స్వయంగా కేటీఆర్ దగ్గరుండి పరిశీలించారు.
             రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపు చ్చుకుంటున్న ఐటీ కంపెనీలు తమ వ్యాపార సామ ర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. అంతర్జాతీయ కంపె చీలకు దేశంలో హైదరాబాద్ మాత్రమే అనువైన ప్రాంతంగా మారుతుండడంతో మన రాజధాని ఐ టీ హబ్ గా వెలుగులీనుతోంది. తరలివస్తున్న భారీ పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ఇతర జిల్లాలకు తరలిస్తోంది. మెట్రో నగరమైన హైదరాబాద్లోనే ఐటీ వ్యవస్థీకృతం అవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ కంపెనీలను తీసుకువస్తు న్నారు. ఇందుకోసం మంత్రి కేటీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మిస్తున్న ఐటీ టవర్ జూన్ నెలలోనే అతి త్వరలో ప్రారంభం కానుంది. నిజామాబాద్ జిల్లా వాసుల్లో నూతనోత్సాహం మొదలైంది. భవనం తుదిమెరుగులు దిద్దుకుంటున్న సమయంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పెద్దపెద్ద కంపెనీలతో మాట్లాడుతున్నారు. స్వయంగా కల్వకుంట్ల తారక రామారావుకి కంపెనీల కు సంబంధించిన వ్యాపారవేత్తలను హైదరాబాద్ లో కల్పించారు.
          టవర్ నిజామాబాద్ జిల్లాలోనూ కొద్ది కాలంలోనే ప్రారంభం కాబోతున్న వేళ దాదాపు 15 నుంచి 20 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న ట్లుగా తెలుస్తోంది. ఎంపీగా ఉన్నప్పుడే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నగరంలోని నూతన కలెక్టరేట్ ప్రాంతంలో ఐటీ హబ్ కొరకు మూడున్నర ఎకరాల భూమిని కేటాయించారు. సువిశాల ప్రాంతంలో ఈ ఐటీ భవనాన్ని నిర్మిం చేలా ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన తికాలంలోనే ఐటీ టవర్ పూర్తయ్యే విధంగా పాటుపడ్డారు.
ఐటీ టవర్ విశేషాలివీ…

ప్రభుత్వ భూమిని ఐటీ టవర్లు కేటాయించారు. పరిపాలన భవనం కలెక్టరేట్ ఈ ప్రాంతంలోనే నిర్మించడం, ఇతరత్రా ముఖ్యమైన భవన నిర్మా తాలు ఇక్కడ జరుగుతుండడంతో ఐటీ టవర్ను సైతం ఇక్కడే నెలకొల్పారు. నిజామాబాద్ నగరా భివృద్ధిని అంచనా వేసుకుని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. రూ.25కోట్లు ప్రభుత్వం మంజూరు చేయ డంతో 2018, ఆగస్టు 1వ తారీఖు రోజున భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పరిశ్ర మలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఐటీ టవర్ను సువిశాలంగా నిర్మిస్తు న్నారు. మొత్తం 49, 480 చదరపు అడుగుల విస్తీ ర్థంలో నిర్మాణాన్ని చేపడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని మూడు అంతస్తులతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎకరం భూమిలో ఐటీ టవర్ను డిజైన్ చేశారు. మిగిలిన 2.5 ఎకూల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్ను విస్తరించాల త్తలు తీసుకున్నారు. ప్రస్తుతం పార్కింగ్, లాన్, ఇతర సౌకర్యాల కల్పనకు ఈ ఖాళీ భూమిని వాడుతున్నారు.

            నిజామాబాద్ లోని ఐటీ టవర్ న్ను భవిష్యత్తు అవ సరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో నిర్మిస్తు న్నారు. రోజురోజుకూ నగరం విస్తరిస్తున్న వేళ ప్రతినిధి) పట్టణీకరణలో భాగంగా గడిచిన పడేం టవర్ ఏర్పాటైంది. స్థానిక యువతకు స్థానికంగానే కుంట్ల కవిత సైతం నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ విస్తరణకు స్థల సమస్య నుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్ర ఎదురు కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకు న్నారు.
తుది దశకు ఐటీ టవర్ పనులు.. ఈ నెలలోనే ప్రారంభం
అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా
నిజామాబాద్ నగరంలోని ఐటీ టవర్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. భవన నిర్మాణం) వంద శాతం పూర్తయ్యింది. మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం, కరీంన గర్ల్ ఐటీ టవర్లను ప్రభుత్వం ప్రారంభించింది. అతిత్వరలోనే నిజామాబాద్లోనూ అందుబాటు లోకి తెచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రధాన రహదారి పక్కనే నిజామాబాద్ ఐటీ టవర్ ఉండడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది.
కేటీఆర్ సమక్షంలో ఐటీ హబ్ కి ఎంవోయులు 
నిజామాబాదు ఐటీ హబ్ కి 8 కంపెనీల ఒప్పంద పత్రాలు వెల్లడించిన మహేష్ బిగాల గుప్తా
గత నెల 20న భేటీ ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలని సంకల్పంతో కేటీఆర్  ముందుకు తీసుకెళ్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన సమావేశంలో 100   కంపెనీల సీఈఓ లతో మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు  కేటీర్  మాట్లాడుతూ  తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలలోనూ విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించడంతో పాటు ఇక్కడ ఉన్న అనుకూలతలు, తాము కల్పించిన మౌలిక వసతులపై మాట్లాడారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ లలో ఐటీ టవర్లను ప్రారంభించుకున్నామన్న కేటీఆర్, త్వరలోనే సిద్దిపేట, నిజామాబాద్ , నల్గొండలోనూ ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి కాబోతుందని చెప్పారు. దీంతోపాటు ఆదిలాబాద్ లోనూ మరొక ఐటీ టవర్ నిర్మిస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశం అనంతరం నిజామాబాద్ ఇట్ హబ్ లో భాగంగా 8 ఐటీ కంపెనీల ప్రతినిధులు నిజామాబాదు  ఐటి హబ్ లో  కార్యకలాపాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల ఫలితంగా తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో  ఐటి ఉద్యోగాలు రాబోతున్నాయి. పరోక్షంగా ఎన్నో  వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.  ఈ సమావేశాన్ని  గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల  ఇట్ల సర్వ్క్ష్‌ ప్రతినిధులు లక్ష్‌ చేపూరి, విజయ్‌ రంగినేని సహకారముతో  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఈ విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఈ ఒప్పందాల ఫలితంగా తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఎన్నో  ఐటి ఉద్యోగాలు రాబోతున్నాయి. పరోక్షంగా మరో వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. తెలంగాణలోని పట్టణాల్లో ఐటీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు తెలుగు ఎన్ఆర్ఐలతో పాటు అనేకమంది నాన్ తెలుగు ఎన్ఆర్ఐలు కూడా ముందుకు వచ్చారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, తమ్ముడు మహేష్ బిగాల చాలామంది కంపెనీలతో మాట్లాడి తీసుకువచ్చి ఈ విధంగా చేస్తే బాగుంటుందో ఆయన కూడా విశ్వసనీయ ప్రయత్నాలు చేస్తున్నారు.
Spread the love