పొగ మంచుతో కప్పుకుపోయిన సూర్యుడు..

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలంలో ఈ తెల్లవారుజామున పొగమంచి ఏర్పడడంతో ఎదుటి మనిషి కూడా కనిపించడం లేదు. ఉదయిస్తున్న సూర్యుడు సైతం పొగ మంచులో చంద్రుడు లాగ కనబడుతున్నాడు. రోడ్లపై వెళ్లే వాహనదారులు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. శీతాకాలం ప్రారంభం కావడం తో రోడ్లపై వెళ్లే వాహనదారులు నెమ్మదిగా వెళ్లాల్సి పరిస్థితి నెలకొంది. ఉదయం వాకింగ్ కు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.
Spread the love