Tuesday, September 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇప్పటికీ తెలియని ఐదు వేల మంది ఆచూకీ

ఇప్పటికీ తెలియని ఐదు వేల మంది ఆచూకీ

- Advertisement -

1,355కు చేరిన నేపాల్‌ మృతులు
ఖాట్మండు :
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య సోమవారం 1,355కు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాలలో శిధిలాల నుంచి మరిన్ని మృతదేహాలు బయటపడుతుండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆచూకీ తెలియకుండా పోయిన 4,996 మంది కోసం సహాయ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వీరిలో 589 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పటి వరకూ 13,396 మందిని సిబ్బంది కాపాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -