రేపు 1994-95 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని ప్రభుత్వోన్నత పాఠశాల యందు 1994-95 విద్యాసంవత్సరంలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెళనం రేపు స్థానిక సత్యార్జునా గార్డెన్ యందు ఏర్పాటుచేసినట్టు శనివారం స్థానికుడు బొనగం రాజేశం తెలిపారు.మిత్రులందరూ హజరై విజయవంతం చేయాలని రాజేశం కోరారు.

Spread the love