Wednesday, April 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన దంపతులను ఆశీర్వదించిన ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ 

నూతన దంపతులను ఆశీర్వదించిన ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇందారపు ప్రభాకర్-సరితా శ్రేణి-రాహుల్ వివాహం బుధవారం ఎస్అండ్ ఐకె కన్వెన్షన్ హాల్లో అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, సర్పంచ్లు బండి స్వామి, జంగిడి శ్రీనివాస్, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, తిర్రి అశోక్, ఇందారపు చెంద్రయ్య, సారయ్య, ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు కేశారపు చెంద్రయ్య, పైడాకుల సమ్మయ్య, ఆర్ని ఉదయ్, భూమయ్య, రాజ సమ్మయ్య, దుర్గాప్రసాద్, సమ్మయ్య, సమ్మిరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -