మరో రెండు నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

నవతెలంగాణ-హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన మరో రెండు నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. ఆగస్టు 8న మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అకౌంట్స్‌ ఆఫీసర్‌ నియామక పరీక్ష, సెప్టెంబరు 12 నుంచి అక్టోబరు 10 వరకు జూనియర్‌ లెక్చరర్ల నియామక పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

Spread the love