Sopathi
ఆరోగ్యం
రాజీవమ్
జోష్
సమీక్ష
ప్రత్యేకం
సందర్భం
చౌరస్తా
నెమలీక
కథ
కవర్ స్టోరీ
పనికి తగ్గ వేతనం వ(ఇ)స్తున్నా.. నిజాయితీకి సమాధి కట్టి లంచాల సంచీలో లాభాలు నింపుతుంది సంతకానికి వేలం వేసి
కత్తులు విసిరేవారికి కొదవ లేదు కలువలు పంచేవాళ్లే తక్కువ అరుదైనవాటి మీదనే చూపు నిలిపావనుకో, అప్పుడు ఆనందం నీ సొంతం;
నిద్రకు మెలుకువకు మధ్య నీవొస్తావు రెప్పపాటు కలలా అంతులేని దుఃఖములా చుక్క తెగినప్పుడల్లా నీ చింతనే వాడ గుండెలోకి, గూడెం గుడిసెలోకి ళ్ళోస్తావని
సత్యానికి సంకెల వేయలేక మృత్యువును కానుకిచ్చింది కాలం చరిత్ర చెప్పిన సజీవ సాక్ష్యం కొన్ని మరణాలు అజరామర జననాలని
పొద్దు పొద్దున్నే పిట్ట వొకటి నండింట్లో వాలింది మనుషుల్ని చూడక ఎన్నో ఏండ్లయినట్టు తన వాళ్ళకు టాటా చెప్పి మనిషి పలకరింపు కొరకు మూల మూలన
కవిలోంచి పాఠకుడి హృదయంలోకి ఒలికిపోకుండా కవితామృతాన్ని వంపడం అంత తేలికేం కాదు. అనుభూతి - నిలువెల్లా కంపిస్తున్న శివసత్తుల ఆటలా ఆస్వాదన
ఎవరి కళ్ళల్లో పూసిన కాయలకు నువ్వు పువ్వు అవుతావు ఎవరో గీసిన నాలుగు గీతలతో గోడలు నిర్మించుకుంటావు ఎవరో పీకేసిన ఈకలతో రెక్కలు కట్టుకుంటావు
శ్వాసల ఆవిరి గదిలో కాలపు గడియారం ఇరుసు లేని చక్రమై తిరుగుతోంది. క్షణాలన్నీ హిమబిందువులై తాకినంతనే ఆవిరైపోయే ఒక అస్పష్ట చిత్రపటం...
నిజమే లక్ష్మీబాంబులా పేలుతుందనుకున్నపుడల్లా తుస్సుమంటూ ఆరిపోతుంది సీమటపాకాయల్లా చిటపటలాడుతూ గొలుసుకట్టుగా పేలుతుందనుకున్నపుడు
ప్రతి నెల నా శరీరం రక్తంతో ఒక సత్యం రాస్తుంది అది నొప్పి కాదు అది ప్రకృతి ప్రకటించిన సత్యం
హృదయంలో ఉన్న మనసుని చూడాలని ఉంది. ఒక్కోసారి అది అలల్లా ఎగసిపడుతుంది. రాజేసిన నిప్పుల కుంపటిలా మండుతుంది. ఇంకోసారి మంచుకురిసిన చల
అక్షరంతో స్నేహం చేస్తే అంధకారంలోనూ దారి కనిపిస్తుంది, పలకరించే ప్రతి అక్షరం పదంగా మారి ప్రశ్నించడం నేర్పిస్తుంది. పుస్తకం తెరిస్తే లోకం తెరుచుకుంటుంది, పేజీ తిప్పితే కొత్త లోకం పరిచ
కొన్ని పోగుల్ని పేని, మనిషి తనను తాను నెమ్మదిగా అల్లుకుంటాడు. పుట్టుకతో వచ్చినవి రక్తబంధాలైతే జీవితంలో పెనవేసుకున్నవి మనసు బంధాలు ఒక్కో పరిచయం
మట్టిని అన్నంగా మార్చే మహనీయుని దర్శించటం మట్టిని ప్రేమగా చేతుల్లోకి తీసుకుని కళ్లకద్దుకోవటం ఎక్కడో కోల్పోయిన మనల్ని తిరిగి పొందటం
నేనెందుకు రాయాలి నాకులభించే జ్ఞాపికలకోసమా! నా ఇంట్లో గోడలకు వ్రేలడబడ్డ ప్రశంసా పత్రాల ఫొటో ఫ్రేముల కోసమా! నేనెందుకు రాయాలి! సమాజం తగలబడి పోతోంది ప్రశ్నించలేని యువతర మొకటి