
మండలంలోని వివిధ గ్రామాల్లో వినాయక నిమజ్జనం ఘనంగా ఎంన్గలవరం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు యువకులు డిజెలు, మరి కొందరు సైడ్ డప్పులతో, మరి కొందరు బ్యాండ్ తో వినాయకుని వీడుకోలు ఘనంగా నిర్వహించారు. యువకులు, చిన్నారులు నృత్యాలు ఆకర్శిథులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామకమిటి సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.