- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామపంచాయతీలో పంపు ఆపరేటర్ గా విదులు నిర్వహిస్తున్న జంపయ్య తల్లి గట్టమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఆదేశాల మేరకు 10వ వార్డు సభ్యుడు భోగే సదయ్య,2వ వార్డు సభ్యుడు కట్టేకొల కిరణ్ బుధవారం మృతురాలు కుటుంబాన్ని పరమర్షించి 50 కిలోల సన్నబియ్యం అందజేసి చేయుతనిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు విజిగిరి రాజు,మంతెన సమ్మయ్య పాల్గొన్నారు.
- Advertisement -



