Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళ సంఘాలు ఆర్థికంగా ఎదగాలి 

మహిళ సంఘాలు ఆర్థికంగా ఎదగాలి 

- Advertisement -

బి ఎల్ డిపిఎం రాజయ్య 
నవతెలంగాణ-రామారెడ్డి 

మహిళా సంఘాలు దినదినం ఆర్థికంగా ఎదగాలని బిఎల్ డిపిఎం రాజయ్య మహిళా సంఘాలకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో శ్రీ దుర్గా అమ్మ గ్రామ సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పించారు. ఆడిట్ పై ఓరియంటేషన్ చేయించారు. కార్యక్రమంలో ఏపిఎం పద్మావతి, సి సి రాజు, వివో లు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -