విద్యార్థినులకు అవగాహన కల్పించిన వర్డ్ స్వచ్చంద సంస్థ..

నవతెలంగాణ – ఏర్గట్ల
మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు వర్డ్ స్వచ్చంద సంస్థకు చెందిన మానిటరింగ్ కో ఆర్డినేటర్ ఎస్. రాజు, కమ్యూనిటీ కోఆర్డినేటర్ లావణ్య కౌమార దశలో వచ్చే మార్పులు,గుడ్ టచ్,బ్యాడ్ ల గురించి అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love