17న దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి

– ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రసమయి
– ముఖ్య అతిథిగా హజరవ్వనున్న మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ – బెజ్జంకి
ఈ నెల 17న మండల కేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక,ఆరోగ్య వైద్య శాఖ మంత్రి తన్నీరు హజరవుతున్నారని మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో హజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.అదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్తల సమావేశానికి ఎమ్మెల్యే రసమయి హజరై మాట్లాడారు.అనంతరం సభాస్థలాన్ని పరిశీలించారు.

Spread the love