Monday, April 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

- Advertisement -


నవతెలంగాణ -పెద్దవూర

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి 26 ఆవిర్భావ దినోత్సవం సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా
మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతపల్లి సర్పంచ్ జటావత్ రవి నాయక్, పెద్దవూర మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పొదిళ్ల శ్రీను ,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు రమావత్ శ్రీకర్ నాయక్ బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండలరావు, సర్పంచ్ సంతోష్ రావు, ఉప సర్పంచ్ ఎల్లయ్య యాదవ్,  గ్రామ శాఖ అధ్యక్షులు నడ్డి సత్యం, మన్యం రాము యాదవ్, వెంకట్ రెడ్డి, యాదగిరి యాదవ్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ చారి, లక్ష్మణ్, సత్యనారాయణ, నడ్డి శంకర్, కృష్ణ , బిచ్చు,గొర్ల మహేష్, వెంకటయ్య, విజయ్, బిక్షం, కట్టే బోయిన వెంకన్న, బొమ్మపాటి యాదయ్య బోడ అంజయ్య, చిన్నపాక రవి తదితరులు  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -