- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
దొమ్మర కులస్తులను, గడ వంశీయ కులస్తులుగా మార్పుకు కృషి చేసిన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , బీసీ సంక్షేమ శాఖ మంత్రి ,పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, బిర్లా ఐలయ్య లకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆలేర్ పట్టణంలో శుక్రవారం ఆ సంఘానికి చెందిన సభ్యులు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కులసభ్యులు మహేష్, భాస్కర్, రాములు మానెమ్మ, సుజాత, కృష్ణ ,వెంకటేష్ ,జయంతి, చంద్రమౌళి, నరసింహారావు, సుధాకర్, శంకర్, చందు, సుశీల, భారతమ్మ, అరుణ, నాగమణి, నీలమ్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



