Sunday, February 1, 2026
E-PAPER
Homeజిల్లాలువిద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ

విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ 
మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఆరోగ్య భారతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజ్యలక్ష్మి లక్ష్మణరావు ఫౌండేషన్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు, కలర్ క్రేయాన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగారెడ్డి, ఉప సర్పంచ్ జీవన్, ఆరోగ్య భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా అధ్యక్షులు వి.లక్ష్మణరావు, మండల అధ్యక్షులు ఎన్.రాజు, ఫౌండేషన్ వ్యవస్థాపకులు టీవీ రత్నాకర్ రావు , డాక్టర్ నగేష్ , శ్రీధర్ రావు , విజయ్ సింగ్ పాటిల్, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు శ్యామ్ రాజు, ఉపాధ్యాయ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -