Friday, June 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కి సన్మానం

జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
మండలంలోని జర్నలిస్టులు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న ఆర్డబ్ల్యూఎస్ ని ఘనంగా సన్మానం జరిగింది. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మండలంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ నయూం ను శాలువాతో సన్మానించి జ్ఞాపికలను దోమతులను అందించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు పత్రికలలో పనిచేస్తున్న విలేకరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -