Monday, June 8, 2026
E-PAPER
Homeదర్వాజకల్లంలో గింజలు

కల్లంలో గింజలు

- Advertisement -

ఆకలి తీర్చే ధాన్యం
అంటుకుంటున్న మంటలు
కల్లంలో గింజలు కాలిపోతున్నాయి
అమ్ముడుపోక ఇత్తులు
మంటలై మండుతున్న
మన దేశ రాష్ట్ర దాన్యము
అవని మీద అన్నం పెట్టి ఆకలి తీర్చే రైతు
ప్రపంచానికి పట్టెడు
భోజనం పెట్టే ప్రతిభ వంతుడు
పండించిన పంటనే
రైతు ప్రాణానికి ప్రమాదమైతుంది
దుక్కి దున్ని రైతు దుఃఖ పడుతున్నాడు
కష్టపడి పండిన రైతు కంట్లో కన్నీళ్లు
అన్నం పెట్టే రైతు ఆత్మఘోష
బాధలతో రైతు బతుకు గోస
దేవరపాగ కృష్ణయ్య, 9963449579

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -