Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి: ఏఎస్పి చైతన్య రెడ్డి 

కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి: ఏఎస్పి చైతన్య రెడ్డి 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని ఏ ఎస్ పి చైతన్య రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో తనికి నిర్వహించారు. రికార్డులను, పెండింగ్ కేసు ఫైలు, స్టేషన్ పరిసరాలు, భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. కార్యక్రమంలో సిఐ రామన్, ఎస్సై రాజశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -