Wednesday, July 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమోడీకి మరో పురస్కారం

మోడీకి మరో పురస్కారం

- Advertisement -

‘బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా’ బహుకరణ
జకార్తా : ప్రధాని మోడీ ఖాతాలో మరో పురస్కారం దక్కింది. ఇండోనేషియాలోని అధ్యక్ష భవనంలో మంగళవారం జరిగిన కార్య క్రమంలో ‘ఇస్తానా మెర్డెకా’ లో ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా’ను ప్రధాని మోడీకి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రదానం చేశారు. దీనికి ప్రధాని మోడీ కృతజ్నతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -