Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీఓటు-మీ బాధ్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: తహశీల్దార్

మీఓటు-మీ బాధ్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
ఎస్ఐఆర్ పై ప్రజలకు వస్తున్న సందేహాలను నివృత్తి చేసేందుకు రేపు మధ్యాహ్నం 12 గంటలకు మండల కేంద్రంలో మీఓటు-మీబాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని మద్నూర్ తహశీల్దార్ ఎండీ ముజీబ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీచౌ నడిమి హనుమాన్ మందిరం ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో స్తానికులందరూ పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -