Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ ఎస్ఐని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

కొయ్యుర్ ఎస్ఐని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ పోలీస్టేషన్ నూతన ఎస్ఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మహేందర్ కుమార్ ను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు జంగిడి సమ్మయ్య, మెరుగు శ్రీనివాస్, చింతకింది సురేష్ లు మర్యాపూర్వకంగా కలిసి బొకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -