- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని 5వ వార్డు సభ్యుడు తిర్రి అశోక్, శ్రీసాయివాణి విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ విరమనేని సంపత్ రావు ఆధ్వర్యంలో తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు పెన్నులను సోమవారం పంపిణీ చేశారు. విద్యార్థులు త్వరలోనే రాయబోతున్న పది వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.
- Advertisement -



