Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ శేఖపూర్ లో రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రారంభం

 శేఖపూర్ లో రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని శాఖాపూర్ గ్రామంలో శనివారం రేషన్ కార్డు ఈ కేవైసీ కార్యక్రమాన్ని ఆ గ్రామ ఉపసర్పంచ్ ఎండి ఫారూఖ్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార్ కార్డుతో రేషన్ కార్డుకు తప్పనిసరిగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డు- ఆధార్ అనుసంధానం చేసుకోకపోతే లబ్దిదారులకు రేషన్ బియ్యం నిలిపివేయడం జరుగుతుందని, కావను గ్రామస్తులు విధిగా ఈ కేవైసీని పూర్తి చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -