Saturday, March 28, 2026
E-PAPER
Homeజిల్లాలుఆప్టికల్ షాపులో అగ్నిప్రమాదం

ఆప్టికల్ షాపులో అగ్నిప్రమాదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హైదరాబాద్ బోయిన్‌పల్లిలో ఓ ఆప్టికల్ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, అగ్నిప్రమాదానికి గల కారణం, ఆస్తి నష్టం ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -