Tuesday, August 18, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మరెన్నో విజయాలు సాధించాలి

మరెన్నో విజయాలు సాధించాలి

- Advertisement -

సినీనటి శ్రీజ్యోతి పూర్వజ్‌
నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

విశేష పాఠకాదరణ పొందుతున్న నవతెలంగాణ దినపత్రికకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నవతెలంగాణలో మహిళలు, యువత, పిల్లల పేజీల్లో కథనాలు బాగుంటాయి. ఈ పత్రిక మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ పత్రిక యాజమాన్యానికి, సంపాదకవర్గానికి, పాఠకులకు, సిబ్బందికి అభినందనలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -