Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ స్టేషన్లో అంబేద్కర్ జయంతి వేడుకలు

పోలీస్ స్టేషన్లో అంబేద్కర్ జయంతి వేడుకలు

- Advertisement -

– నివాళులు అర్పించిన భీంగల్ సిఐ సత్యనారాయణ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం అంబేద్కర్  జయంతి సందర్భంగా భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ, కమ్మర్‌పల్లి ఎస్ఐ జి.అనిల్ ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా భారతరత్న అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన సమానత్వం, న్యాయం, రాజ్యాంగ విలువలను అందరూ అనుసరించాలని సూచించారు. అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. సమాజంలో శాంతి, సమానత్వం, చట్టపరమైన విలువలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -