
మండసంలోని బిజ్జల్ వాడి గ్రామములో శుక్రవారం నాాడు రాజ్యంగ నిర్మాత డా” బిఆర్ అంబేడ్కర్ జయంతి వారోత్సవాలను ఘణంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా గ్రామములోని అంబేడ్కర్ విగ్రహనికి పూల మాలవేసి నివాళ్లు అర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం గ్రామములో దళిత యువకులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గౌళే యాదు. గ్రామస్తులు, దళిత నాయకులు తదితరులప పాల్గోన్నారు.
యం.