బిజ్జల్ వాడిలో అంబెడ్కర్ జయంతి వారోత్సవాలు

నవతెలంగాణ – జుక్కల్

మండసంలోని  బిజ్జల్ వాడి  గ్రామములో   శుక్రవారం నాాడు రాజ్యంగ నిర్మాత డా” బిఆర్ అంబేడ్కర్ జయంతి వారోత్సవాలను ఘణంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా గ్రామములోని  అంబేడ్కర్ విగ్రహనికి పూల మాలవేసి నివాళ్లు అర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం గ్రామములో దళిత యువకులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గౌళే యాదు. గ్రామస్తులు, దళిత నాయకులు తదితరులప పాల్గోన్నారు.
యం.
Spread the love