ఇజ్రాయిల్‌లో మళ్లీ నిరసనల హౌరు

టెల్‌ అవీవ్‌: న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేందుకు బెంజిమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని పచ్చి మితవాద ప్రభుత్వం తీసుకొచ్చిన వినాశకర న్యాయ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌ అంతటా మళ్లీ నిరసనలు హౌరెత్తాయి. అప్రజాస్వామికమైన ఈ న్యాయ సంస్కరణలపై ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ప్రతిష్టంభనలో పడిన కొద్ది రోజులకే టెల్‌ అవీవ్‌తో సహా అన్ని ముఖ్య పట్టణాలు నిరసనలతో అట్టుడికిపోయాయి.

Spread the love