సుస్థిర రవాణా దినోత్సవంగా

నవంబరు 26 :యూఎన్‌
న్యూయార్క్‌ : నవంబరు 26వ తేదిని ప్రపంచ సుస్థిర రవాణా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రవాణా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలకు, అనుంబంధ సంస్థలకు, ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలకు, సివిల్‌ సొసైటీకి అందరినీ ఆహ్వానించింది.

Spread the love