- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి -7 సెక్టార్ లో గురువారం గర్భిణీకి సీమంతం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ.. గర్భిణీ తీసుకునే జాగ్రత్తలు, ప్రసవం అయిన వెంటనే బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ పరిధిలోని అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



